కందుకూరి శత వర్థంతి – సాహితి సమాలోచన
మూఢ నమ్మకాలపై యుద్ధం ప్రకటించిన సంఘ సంస్కకర్త కందుకూరి వీరేశలింగం. ఆయన శత వర్ధంతిని నిర్వహించడానికి వంద సంస్థలు ఏకమయ్యాయి. విజయవాడలోని పీబీ సిద్దార్థ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని మే 26వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ…