
నగర దిష్టి (కథా సంపుటి)
April 19, 2020ప్రముఖ బాలల కథా రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు అయిన మద్దిరాల శ్రీనివాసులు గారి కలం నుండి వెలువడిన బాలల కథా సంపుటి “నగర దిష్టి. ఇందులో బాలలలో విద్యపట్ల ఆసక్తి,ఉన్నత విలువలు, సాంకేతక దృక్పధం ఏర్పడేలా రచించిన 12 కథలు వున్నాయి, తెలివైన వాడైనప్పటికీ బద్దకంతో క్లాసునందలి మార్కులు పోగొట్టుకుంటున్న విజయ్ అనే విద్యార్థిలో దేవుడి మీద వాడికి…