కన్ను మూసిన రచయిత్రి కేబీ లక్ష్మి
July 30, 2019ప్రముఖ రచయిత్రి కేబీ లక్ష్మి (70) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాదు నుంచీ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి కాంచీపురం వరదరాజస్వామి దర్శనార్థం వెళ్లిన ఆమె సోమవారం రాత్రి తమిళనాడులోని అరక్కోణం స్టేషన్ నుంచి ఎగ్మోర్ ఎక్స్ప్రెస్లో తిరుగు ప్రయాణమయ్యారు. రైలు రేణిగుంటకు చేరుతుండగా భోంచేస్తూ ఆమె రైల్లోనే కుప్పకూలిపోయారు. రేణిగుంటలో పరీక్షించిన రైల్వే డాక్టర్లు ఆమె…