కరోనా కష్టాలు – కార్టూన్ నవ్వులు
April 7, 2020కార్టూన్ అంతర్జాతీయ భాష, ఏదేశం వారికైనా, ఏభాష వారికైనా కార్టూన్ (కాప్షన్లెస్) అర్ధం అవుతుంది. రాత – గీతల దృశ్య చిత్రమే కార్టూన్. మిగతా చిత్రాలలాగే కార్టూన్ కూడా ఆలోచింపజేస్తుంది. ఆశ్చర్య పరుస్తుంది. ఆవేదన చెందేలా చేస్తుంది. తీర్వ ఉద్విగ్న సన్నివేశాన్నయినా హాస్యస్పోరకంగా అందించి జీవితంలోని హాస్యకోణాన్ని ఆవిష్కరిస్తుంది. “జీవితం-లాంగ్ షాట్లో కామెడి, క్లోజ్ షాట్లో ట్రాజెడీ ”…