కరోనా పై కళాకారులు సమరం-2
June 3, 2020రెండవ భాగం: చైనా కు సమీప దేశమైన వియత్నాం మాత్రం కరోనా పై విజయం సాధించింది. ఈ విజయంతో అక్కడి చిత్రకారులు కీలక పాత్ర పోషించారు. ఈ వైరస్ ని కట్టడి చేస్తేందుకు అక్కడి చిత్రకారులు ఉద్యమ స్పూర్తి కనపర్చారు. లెడక్ హిప్ అనే కళాకారుడు రూపొందిన పోస్టర్ అక్కడి ప్రజల్లో ఎనలేని ప్రచారం కల్పించింది. ఆరోగ్య కార్యకర్తలతో…