కలంకారి కళలో కాశిరెడ్డి ప్రతిభ
చిత్రకళపై ఆశక్తితో చిన్ననాడే ఇళ్లు వదిలి వెళ్లిన ఆ బాలుడు…నేడు దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కళంకారీ కళాకారుడిగా గుర్తింపు పొందారు. కలంకారీలో మన రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చారు. రామాయణం, భాగవతం ఘట్టాలతో కూడిన మాస్టర్ కలంకారీ వస్త్రాన్ని రూపొందించి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన కాశిరెడ్డి శివప్రసాద్ రెడ్డి గురించి … తెలుసుకుందాం… ఆంధ్రరాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని…