కలల సీతాకోకచిలుక వాలిన దుర్గాపురం రోడ్డు

కలల సీతాకోకచిలుక వాలిన దుర్గాపురం రోడ్డు

February 26, 2020

‘దుర్గాపురం రోడ్డు ‘ ఒక విభిన్నమైన ఒక వినూత్నమైన శీర్షిక. పాటకున్ని వెంటనే తనలోకి ప్రయాణించేలా చేస్తుంది. ఒళ్ళంతా వెయ్యి గాయాలైన వెదురే వేణువై మధుర గానమాలపిస్తుంది. అసహ్యకరమైన గొంగలిపురుగు తన శరీరాన్ని ఛేదించుకుని సీతాకోకచిలుక రంగుల రెక్కల గానం వినిపిస్తుంది. గుండెలోతుల్లో గుచ్చుకొన్న గాయాల నుండే కవి తన అక్షరాల డమరుకాలను మోగిస్తాడు. అలాంటి కవే దేశరాజు…