కళలు పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంచుతాయి – చిదంబరం
March 15, 2020నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ పరీక్షలు వ్రాసి అలసిపోయిన చిన్నారులకు ఆటవిడుపుగా ఉండేందుకు మరియు వారిలో అంతర్లీనంగా దాగిఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయాలనే మఖ్య ఉద్దేశ్యంతో విజయవాడ నగరానికి చెందిన “స్ఫూర్తి” క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ వారి ప్రత్యేక వేసవి శిక్షణా తరగతులను ముఖ్య అతిథిగా విచ్ఛేసిన సీనియర్ ఆర్టిస్ట్ చిదంబరం ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ…