కళాకారుడు మోగిలయ్యకు మంత్రి అభినందన
February 6, 2020నెలకు 10 వేల రూపాయల పేన్షన్ తెలంగాణా, నాగర్ కర్నూల్ కు చెందిన 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శణం మోగిలయ్య ఈ రోజు రాష్ట్ర అబ్కారి, క్రీడా , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ని కలసి తను, తన కుటుంబం కిన్నెర వాయిద్య కళకు చేసిన సేవ గురించి…