కళాప్రపూర్ణ మిక్కిలినేని
February 22, 2020ప్రజానాట్య మండలి ‘ వ్యవస్తాపక సభ్యులు, నాటకరంగం నుండీ వెండి తెరపైకి వెళ్ళి 400కు పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన కళా ప్రపూర్ణ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి వర్థంతి నేడు (22 ఫిబ్రవరి 2011). మిక్కిలినేని బాల్యం – 1916లో గుంటూరు జిల్లా లింగాయ పాలెంలో కృష్ణాష్టమినాడు జన్మించి, కృష్ణా జిల్లా కోలవెన్నులో పెరిగి పెద్దవాడయిన శ్రీ…