కళాబంధు సారిపల్లి కొండలరావు
సారిపల్లి కొండలరావు ఫౌండేషన్, యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో జానపద కళాకారులకు నగదు లలితకళా పురస్కారాలు. జానపద కళాకారులు లేనిదే ఏ కార్యక్రమమూ రక్తికట్టదు! రాజకీయ పార్టీ సభలు అయినా, పండుగ జాతర అయినా సింహభాగంలో జానపదులకే పెద్దపీట! డప్పు చప్పుళ్ళు ఉంటేనే పండగ సందడి! కానీ, వేడుకల వరకే జానపద కళాకారులను పరిమితం చేస్తారు! వేల మంది…