‘కళామిత్ర ‘ అడివి శంకరరావు
August 6, 2020బ్రహ్మ మనుషులను అనేక రూపాలను సృష్టిస్తే, మేకప్ మేన్ ఒకే మనిషిలో వివిధ రూపాలలో సృష్టిస్తాడు. అందుకే మేకప్ ఆర్టిస్ట్ ని రూపశిల్పి అంటారు. “సృష్టికి ప్రతిసృష్టి చేయగలం మేము. బ్రహ్మ ఇచ్చిన రూపాన్ని మార్చగల శక్తి మాకుంది”. అంటారు… నవ్వుతూ విజయవాడకు చెందిన మేకప్ ఆర్టిస్ట్ అడివిశంకరావు. అసలు మేకప్ అంటే ఏమిటనే దానికి, ముఖంలో లోపాన్ని…