కళారంగం ఓ తపస్సు లాంటిది – ఉష

కళారంగం ఓ తపస్సు లాంటిది – ఉష

December 19, 2019

శ్రీమతి ఉష.యస్. రావు గారు, నివాసం విజయపురి, తార్నాక, సికింద్రాబాద్. గవర్నమెంటు మ్యూజికల్ కాలేజీ, రాంకోఠి, హైదరాబాద్ లో అయిదు సంవత్సరాల కర్ణాటక వోకల్ హిందుస్థానీ (సితార) ఇనుస్ట్రూమెంట్ లో పూర్తి చేసారు. అంతేకాదు ఎంబ్రాయిడరీ పనిలో దాదాపుగా 25 వర్క్ లు చేసారు. 1964 లోనే ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇంగ్లీషు భాషలో యమ్.ఎ. లిట్రేచర్ చేసారు….