కళా సంబరం లా ‘కాళ్ళ ‘ సంస్మరణ సభ 

కళా సంబరం లా ‘కాళ్ళ ‘ సంస్మరణ సభ 

November 27, 2019

ప్రముఖ చిత్రకారుడు కాళ్ళ సత్యనారాయణ దివంగతుడై  నవంబర్ 24 కి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా ఆయన ప్రధమ వర్ధంతి సభను కాళ్ళ కుమారుడు పైడి రాజు మరియు కాళ్ళ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ మరియు ఫ్ఘ్ కళాశాలలో గనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం నిర్వహించిన కాళ్ళ సంస్మరణ సభలో ముఖ్య అతిధులుగా…