కళింగ యుద్ధ క్షతగాత్రుడు
March 30, 2020(కె.ఎన్.వై. పతంజలి సాహిత్య పురస్కారం వరించిన సందర్భంగా …) నాలుగు దశాబ్దాలకు పైగా సాహిత్య సృజనని కాలక్షేపంగా కాక సామాజిక బాధ్యతగా భావించిన నిబద్ధ రచయిత అట్టాడ అప్పలనాయుడు. కథకుడిగా నవలాకారుడిగా నాటక రచయితగా వ్యాసకర్తగా ఉత్తరాంధ్ర సమాజం నడిచిన అడుగుల సవ్వడినీ అక్కడి ప్రజా శ్రేణులు అనుభవిస్తోన్న గుండె అలజడినీ వినిపిస్తున్న అప్పల్నాయుడు తెలుగులో ఉద్యమ సాహిత్య…