
కళ సమాజహితంగా ఉండాలి – చిదంబరం
September 15, 2019ఒక దృశ్య చిత్రీకరణలో కవికి చిత్రకారుని కి కావలసింది వర్ణాలే. అవి అక్షరాలు కావచ్చు లేదా రంగులు కావచ్చు. పది పేజీలలో కవి చెప్పిన విషయాన్ని- ఒక్క బొమ్మలో చూపించగల చిత్రకారుడు కవి కన్నా నేర్పరి అనడం సముచితం. మన తెలుగు పత్రికారంగంలో బాపు, వడ్డాది పాపయ్య, చంద్ర, బాలి లాంటి చిత్రకారులకు మంచి గుర్తింపు వచ్చింది.. గత…