కవితల మీగడ – పెరుగు రామకృష్ణ 

కవితల మీగడ – పెరుగు రామకృష్ణ 

June 11, 2020

తెలుగు కవిగా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున నెల్లూరులోవుంటూ జాతీయ అంతర్జాతీయ వేదికలమీద కవితలు వినిపించిన ఏకొద్దిమంది కవుల్లో పెరుగు రామకృష్ణ ఒకరుగా పేరెన్నికకలవాడు. తనలోకి తాను ప్రవహిస్తూ ఎదుటివారిలోకి అదును పదునెరిగిన చూపుతో ప్రవహిస్తూ వర్తమాన సంక్షోభ సమాజ – అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్న కవీయన. తన కవిత్వానికి భావకత, పదప్రయోగం రెండు కళ్ళు గా భావిస్తూ కవిత్వాన్ని సామాన్యునిపక్షాన నిలుపుతున్న…