కవిత్వం ఒక ప్రత్యేక భాష
December 31, 2019కవిత్వం ఒక ప్రత్యేక భాష అనుమానం లేదు. చాలా విలక్షణమైన భాష. తెలిసిన మాటల్లోనే ఉంటుంది. కానీ తెలియని భావాల్లోకి తీసుకెళుతుంటుంది. అర్థమౌతూనే, అర్థం కానట్లూ! అర్థానికీ – అనుభూతికీ మధ్య దోబూచులాట ఆడిస్తున్నట్లు…. అందుకే పూర్వులు దాన్ని ‘అపూర్వ నిర్మాణ క్షమ’ కలిగిన భాష అన్నారు. వారు సూటిగా ‘భాష’ అనే మాట వాడకపోయినా, దాని ఉద్దేశ్యం…