
కవిత్వం వల్ల ప్రయోజనం వుందా ?
August 9, 2019కవులు విజ్ఞాన సర్వస్వం కాకున్నా, విజ్ఞానులని సామాన్యుడి నమ్మకం. వారికి జ్ఞానచక్షువులున్నాయని భావిస్తాం. ఉన్నత ఆలోచనలు గలవారని మనభావన. మానవుల సమిష్టి అవసరాల్ని చర్చించి సిద్ధాంతీకరించ టానికి బాధ్యత వహిస్తారు. కవికి సమాజం ఊపిరి. మెరుగైన ఆలోచనలు, విశాల దృక్పథం, వ్యక్తిత్వం కవిని చిరంజీవిని చేసై. కవికి అంతరచర్చ గొప్ప సంపద. ఆ క్రమంలో కొన్ని అనుకూల భావనలు…