కాన్వాస్ పై రంగుల వర్షం కురిపించిన ‘సూర్యప్రకాశ్’
అత్యాధునిక శైలిలో, ఆకర్షనీయమైన రంగుల్లో ప్రకృతిని కాన్వాస్ బందించిన సృజనాత్మక చిత్రకారుడు శ్రీ సూర్యప్రకాశ్ మే 22, 2019 న హైదరాబాద్ లో కన్నుమూసారు. వీరు 1940లో ఖమ్మం జిల్లా మధిరలో జన్మించారు. తండ్రి చెరుకూరి హనుమయ్య. తొలి గురువు మెహబూబ్ ఆలీ. చిన్నతనంనుండి వీరికి ప్రకృతి అంటే ఇష్టం, అందుకే ప్రకృతిని ప్రతిబింబించే మల్టి లేయర్ లాండ్…