మహిళల జీవన నేపథ్యాలే ‘కిషన్’ చిత్రాలు

మహిళల జీవన నేపథ్యాలే ‘కిషన్’ చిత్రాలు

April 17, 2020

కప్పరి కిషన్ కుంచె నుండి జాలువారే చిత్రాలు తెలంగాణ జీవితంను ప్రతిబింబిస్తాయి. కిషన్ చిత్ర’కథా రచనలో ప్రధాన భూమికగా తెలంగాణ స్త్రీ గోచరిస్తుంది. హైద్రాబాద్ నగరంలో జన్మించిన కిషన్ చిన్నప్పటి నుంచే అందమైన దృశ్యాలు, చిత్రాలు చూసి చిత్రకళ పట్ల అభిరుచి పెంచుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలోని బతుకమ్మ పండుగ, బోనాలు వంటి తెలంగాణ సంప్రదాయ పండుగలను చూసి చిత్ర…