కృషితో ఉన్నతస్థాయిని సాధించవచ్చు – శిల్పి కాటూరి
October 21, 2019కాటూరి వెంకటేశ్వర రావు (58) గారు, కోకావారి స్ట్రీట్, నాజర్ పేట, తెనాలి. వీరి గురించి తెలుసుకునే ముందు…. అనాది కాలము నుండి మానవుడు తన జీవితమును సౌఖ్యానందం కోసం అనేక కృత్యములు ఆచరించేవారు. వీటిలో ఉపయోగదృష్ఠతో కొన్నయితే, సౌందర్య దృష్ఠితో మరికొన్ని. ప్రతిభా నైపుణ్యం కలిగినవి కళలుగా పేర్కొంటూ, వర్గీకరించి 64 కళలుగాను, అందులో లలితకళలను ప్రత్యేకంగా…