
కొలువుదీరిన ప్రపంచ దేశాల కరెన్సీ
September 7, 2019అంతర్జాతీయ నాణేలు, నోట్ల ప్రదర్శన విజయవాడలో… కాలచక్రం కళ్లెదుటే గిర్రున వెనక్కి తిరుగుతుంది. 2000 నోట్లను చూస్తున్న కాలం నుంచి రాగి నాణేల రాజుల కాలంలో నడుస్తాం. ఇక్కడ రాజుల కాలం నుంచి ఆధునిక కాలం వరకు ఏ కాలం లో ఏ నాణేలు చలామణిలో వున్నాయో చూడవచ్చు నవాబుల పాలన కాలం నుంచి ఇండియన్ రిపబ్లిక్ వరకు…