కోనసీమ ‘కళా ‘ సంక్రాంతి
January 12, 2020జనవరి 19న కోనసీమలో కన్నులపండుగా జరుగనున్న కే.సి.పి. మూడవ దశాబ్ది వేడుకలు భారత చిత్రకళారత్న అవార్డ్ ను (రూ. 25000/-) అందుకోనున్న కొండా శ్రీనివాస్, హైదరాబాద్ మరో 9 మందికి అమరావతి చిత్రకళారత్న (రూ. 10000/-) అవార్డులు కోనసీమ అనగానే ఎవ్వరికైనా వెంటనే గుర్తుకు వొచ్చేవి కొబ్బరాకులు. ఆ కొబ్బరాకులతో పరుచుకున్న పూరి గుడిసెలు. దట్టంగా అంతటా పచ్చదనాన్ని…