గల్లీ నుండి ‘బిగ్ బాస్ ‘ వరకు ….

గల్లీ నుండి ‘బిగ్ బాస్ ‘ వరకు ….

తెలుగు వాకిళ్ళలో అతి తక్కువ కాలంలో మోస్ట్ పాపులర్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నాడు తెలంగాణకు చెందిన హైదరాబాద్ పోరడు రాహుల్ సిప్లిగంజ్. మనసులో ఏదీ పెట్టుకోకుండా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఈ పోరడు ఇప్పుడు అంతటా వైరల్ గా మారి పోయిండు. సామాజిక మాధ్యమాల్లో, గూగుల్ సెర్చింగ్ లో మనోడి పేరు ఎక్కువగా చక్కర్లు కొట్టింది. గాయకుడిగా,…