అందరిదీ గిడుగుబాట కావాలి

అందరిదీ గిడుగుబాట కావాలి

August 29, 2020

ఆగస్టు 29 గిడుగు రామమూర్తి పంతులు జన్మదినం. తెలుగు భాషకు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా గిడుగు మాతృభాషా దినోత్సవంగా ప్రకటించారు. భాష ఒక ప్రాంత ప్రజల సమిష్ఠి సంపద. భాష ఆధారంగానే ఆచారాలు, అలవాట్లు రూపుదిద్దుకుంటాయి. ఒక భాష ఒక జాతిని తయారు చేస్తుంది. ఆ జాతికి ఒక గుర్తింపు తీసుకువస్తుంది. ఆ భాష మాట్లాడే…