
105 భాషల్లో పాటలు – ‘గిన్నిస్ ‘లో స్థానం
March 28, 2020– 8 గంటల పాటు 36 భారతీయ భాషలు, 69 విదేశీ భాషల్లో పాటలు – 14 ఏళ్ళ కే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మల్లాది రాహత్ పిల్లల్ని ప్రోత్సహిస్తే ఏ రంగములోనయినా విజయాలు సాధిస్తారనడానికి మల్లాది రాహత్ గొప్ప ఉదాహరణ. అది ఆటలయినా, పాటలయినా … విజయవాడకు చెందిన విద్యార్థి మల్లాది రాహత్…