గిన్నిస్ బుక్ లో నెమలి కన్నుల గణేషుడు ?

గిన్నిస్ బుక్ లో నెమలి కన్నుల గణేషుడు ?

వినాయక చవితి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండలో ఏర్పాటు చేసిన ఓ గణేషుడి విగ్రహం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని నెమలి ఈకలతో రూపొందించడమే దీనికి కారణం. సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నిర్వాహకులు ఏకంగా రెండు లక్షల నెమలి ఈకలను వినియోగించారు. ఇప్పటిదాకా ఇలాంటి విగ్రహం ఎక్కడా…