ఓ గుండమ్మ కథ
అద్భుత సహజ నటీమణి సూర్యకాంతం గురించి ఒక చిన్నపాటి పరిచయం రాయాలనుకున్నప్పుడు శీర్షిక పేరు ఏమి పెట్టాలా అని ఆలోచిస్తే -నేను కొత్తగా పెట్టేదేవిటి, 1962 లో అతిరథ మహారథులు నాగిరెడ్డి-చక్రపాణిల జంట చేసిన తిరుగులేని నామకరణం స్ఫురణకు వచ్చింది.అంతకన్నా సరైన పేరు లేదనే నమ్మకం గట్టిపడి ధైర్యం చేసి అదే పేరు ఈ చిన్న వ్యాసానికి పెట్టుకున్నాను!…