మేటి నటుడు గుమ్మడి వెంకటేశ్వరావు

మేటి నటుడు గుమ్మడి వెంకటేశ్వరావు

August 8, 2020

ఏం బ్రదర్….ఆ చేతికున్న ఉంగరం ఏమైంది?… నిన్న ఉంది. నేను చూచాను….. నందమూరి సున్నితంగానే అడిగినా… ఆ గంభీరమైన వాయిస్ వింటే… కొంచెం కంగారు పడూ… అదీ… ఎక్కడో పోయినట్లుంది బ్రదర్…. అంటూ సర్దుకుంటున్న ఆయన భుజాన చేయి వేసి… ఈ నెల్లో మీ సంపాదన ఎంత బ్రదర్. ఇంటికెంత పంపించారు! నెలకు పాతిక సంపాదించి… యాభై ఖర్చు…