ఆయనో క్రియేటివ్ డాక్టర్ …!

ఆయనో క్రియేటివ్ డాక్టర్ …!

September 29, 2019

(సెప్టెంబర్ 29 గురవారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలతో … ) క్రియేటివ్ డాక్టర్ అన్నాను కదా అని ఆయన శస్త్ర చికిత్సలు క్రియేటివ్గా చేస్తాడు అనుకునేరు, క్రియేటివిటి ఆయన వృత్తిలో కాదు, నిత్య జీవితంలో చూపిస్తారు. అంకిత భావంతో వృత్తిని నిర్వహిస్తారు. ఆయనో మాజీ సి.యం. కు అల్లుడు, ప్రముఖ సినీ దర్శకుడికి తోడల్లుడు….