పుస్తక మహోత్సవంలో గొబ్బిపాటలు పుస్తకావిష్కరణ

పుస్తక మహోత్సవంలో గొబ్బిపాటలు పుస్తకావిష్కరణ

January 8, 2020

‘గొబ్బిపాటలు’ పుస్తకాన్ని రాష్ట్ర తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ఆవిష్కరించారు. విజయవాడ స్వరాజ్యమైదానంలో నిర్వహిస్తున్న 31వ పుస్తకమహోత్సవంలో 6వరోజు (08-01-2020) బుధవారం శ్రీ చక్రవర్తుల రాఘవాచారి సాహిత్యవేదికపై రాష్ట్ర తెలుగు అకాడమీ సంచాలకులు ఆచార్య పపేట శ్రీనివాసుల రెడ్డి రాసిన ‘గొబ్బిపాటలు’ పుస్తకాన్ని రాష్ట్ర తెలుగు అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్…