గోనబుద్ధారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన లక్ష్మీపార్వతి
March 7, 2020విజయవాడ నగరానికి చెందిన శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్ ప్రచురించిన, ప్రముఖ చరిత్ర పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ & అమరావతి (సిసివిఏ), సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి సంకలనం చేసిన ‘గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం పై పరిశోధనలు’ పుస్తకాన్ని గురువారం (5-03-20) నాడు, ఆంధ్రప్రదేశ్, తెలుగు అకాడమీ, చైర్ పర్సన్ డా.నందమూరి లక్ష్మీ పార్వతి, విజయవాడ కల్చరల్…