బొమ్మలు గీయడం సహజంగానే అబ్బింది – బొమ్మన్
May 11, 2020‘బొమ్మన్ ‘ కలం పేరుతో కార్టూన్లు వేస్తున్న నా పూర్తి పేరు గారోజు బ్రహ్మం. గారోజు నారాయాణాచార్యులు, సరస్వతమ్మ దంపతులకు 7వ సంతానంగా 1958లో పచ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను లో పుట్టాను. 10వ తరగతి వరకు గుండుగొలనులో చదువుకొని, ఇంటర్, బి.ఏ., బి.ఈడి., ఎం.ఏ. ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో పూర్తి చేసాను. 1977-80 వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగాను…