‘ఘటోత్కచుడి ‘ కి – రజతోత్సవం

‘ఘటోత్కచుడి ‘ కి – రజతోత్సవం

May 19, 2020

దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డిలో కథలు ఎన్నుకోవడంలోనూ, సినిమా రూపొందించడంలో కొన్ని విలువలు పాటించే అలవాటు ఉంది. వాటికి తోడు ఓ పసిపిల్లాడి మనస్తత్వం ఉందని అన్పిస్తుంటుంది. పసిపిల్లలు కేరింతలు కొట్టే హాస్యం, అద్భుతమైన ఊహలు (ఫాంటసీ) కృష్ణారెడ్డిగారి సినిమా కథల్లో ఉంటాయి. మొదటి సినిమా (నిర్మాతగా, రచయితగా) కొబ్బరి బొండాం’లో ఇలాంటి ఫాంటసీ ఎలిమెంట్ కి శ్రీకారం చుట్టారు. ఓ…