చందోలు లో బయల్పడిన అరుదైన శివుని పెళ్లి శిల్పం

చందోలు లో బయల్పడిన అరుదైన శివుని పెళ్లి శిల్పం

February 19, 2020

చందోలు లో వెలుగుచూసిన శివ – కళ్యాణ సుందరమూర్తి శిల్పం వెలుగుచూసిన క్రీస్తు శకం 12వ శతాబ్ది శివపార్వతుల పెళ్లి శిల్పం ఒకప్పటి వెలనాటి చోళుల రాజధాని అయిన గుంటూరు జిల్లా, పిట్టలవానిపాలెం మండలం, చందోలు మంలో రాష్ట్రంలోనే అరుదైనదిగా భావించే శివుని కళ్యాణ సుందరమూర్తి శిల్పం బుధవారంనాడు వెలుగుచూసింది. వారసత్వ సంపదను గుర్తించి, కాపాడి భవిష్యత్ తరాలకు…