‘చందమామ’కు 73 సంవత్సరాలు
July 2, 2020చక్రపాణి అమరజీవి – చందమామ చిరంజీవి ప్రారంభం జులై 1947 లో తెలుగు, తమిళ భాషల్లో విజ్ఞాన వినోద వికాస మాసపత్రిక ఆబాల గోపాలాన్ని అలరించే పత్రిక చక్రపాణిగారి మానస పుత్రిక – చందమామ. చూపుల్ని తిప్పుకోనివ్వకుండా ఆకట్టుకొని, కట్టిపడేసే, జీవం ఉట్టిపడే రంగురంగుల బొమ్మలు. కళ్ళకు ఆహ్లాదం కలిగించే సైజులో కుదురైన పెద్ద అక్షరాలు. ఆరంభించింది మొదలు…