పత్రికా రంగంలో ధ్రువతార ‘యువ’ మాసపత్రిక

పత్రికా రంగంలో ధ్రువతార ‘యువ’ మాసపత్రిక

April 2, 2020

“నేను సామాన్యుణ్ణి. నావంటి సామాన్యుల కోసం సాహిత్యం అందిస్తా ” అనే సదుద్దేశంతో సాహిత్య రంగంలోకి అడుగు పెట్టిన చక్రపాణిగారు రచయితగా, అనువాదకుడిగా, పత్రికా సంపాదకుడిగా, సినీ రచయితగా, నిర్మాతగా ఇలా ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తరువాతి తరం వారికి మార్గదర్శకులుగా నిలిచారు. చిరకీర్తిని సంపాదించారు. చక్రపాణి మస్తిష్కం ఒక లాబరేటరిలాంటిది. ఒకవైపు సినీ రచన…