చరితార్థులకు అరుదైన నీరాజనం

చరితార్థులకు అరుదైన నీరాజనం

నల్లగొండ సోదరుడు, శ్రీ కొండేటి నివాస్ తెలంగాణా రాష్ట్రావతరణ సందర్భంగా భాషా సాంస్కృతిఖ శాఖ సోజన్యంతో తెలంగాణా వైతాళికులకు అపురూపంగా నీరాజనం పలికడం విశేషం. ఈ యువకుడు ఇప్పటికే గ్రానైట్ ఫలకాలపై రూప చిత్రాలు చెక్కడంలో పేరు పొందాడు. కాగా మనం సమైక్యాంధ్రలో ఉండగా వివిధ రంగాల్లోని మన పెద్దమనుషులు తగిన విధంగా పేరు, ప్రఖ్యాతి సంపాదించు కోకుండా…