చరిత్రలో నిలిచిపోయే ’86 వసంతాల తెలుగు సినిమా’

చరిత్రలో నిలిచిపోయే ’86 వసంతాల తెలుగు సినిమా’

December 1, 2019

రెండు దశాబ్దాల ఫిలిం అనలిటికల్‌ అండ్‌ అప్రిసియేషన్‌ (ఫాస్‌) అధ్యక్షులు డా. కె. ధర్మారావు  తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి నేటి దాకా 86 సంవత్సరాల చరిత్రను సంక్షిప్తంగా ఆసక్తికరంగా అక్షరీకరించిన ” 86 వసంతాల తెలుగు సినిమా ” పుస్తకం 1932 నుండి 2018 వరకు తెలుగు సినిమాకు ఎన్‌ సైక్లోపీడియా వంటిది. తెలుగు సినిమా పుట్టినప్పటి…