చిత్రకళా బోధనలో పాతిక వసంతాల ‘అల్లు ‘
February 21, 2020చేయితిరిగిన చిత్రకారుడు అల్లు రాంబాబు నటుడూ కూడా కావడం వల్ల ఆయన చిత్రాలు పటం కట్టిన రంగస్థలం లా వుంటాయి. తన శిష్యులు తనను మించిన చిత్రకారులు కావాలనే కాంక్షతో చిట్టి పొట్టి బాలలకు అలసట లేకుండా, కష్టం అనుకోకుండా ఎంతో ఇష్టంతో పాతికేళ్లుగా చిత్రకళ బోధన చేస్తున్నారు. అల్లు రాంబాబు బహుముఖ కళా ప్రజ్ఞుడు. విజయవాడ ఎన్.ఎస్.ఎం. పబ్లిక్…