
చిత్రకళ మనసుకు మెడిటేషన్ వంటిది – మాధురి
January 31, 2020శ్రీమతి.మాధురి బెండి గారు నివాసం విఠలరావు నగర్, మాదాపూర్, హైదరాబాద్. కంప్యూటర్ అప్లికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ం.ఛ్.ఆ) చేసారు. పెళ్ళయిన కొత్తలో కొన్ని సంవత్సరాలుపాటు భర్త చేస్తున్న ఆఫీస్ లో 2013 వరకు ఉద్యోగం చేశారు. తర్వాత ఇంటిపట్టున గృహిణిగా వుంటూనే, కళపై మక్కువ పెంచుకున్నారు. అది ఎలా అంటే, ఇప్పుడు వుంటున్న అపార్ట్ మెంట్ లో…