‘చిత్ర, శిల్పకళలు’ జనాదరణ
April 12, 2020కళలకు సృష్టికర్త, కళాకారుడు-జనం అంటే కళలను దర్శించి ఆనందించేవారు, సామాన్య పౌరులు! జనులలో రెండు రకాల వారుంటారు ఒక వరం కళలోని లోతుపాతులను తెలియకనే Intution తో ఆనందించే వారు. రెండో తరగతి తెలిసి ఆనందించేవారు! ఆనందమే ఆదరణకు కారణమౌతుంది. ఆదరణ అంటే ఏమిటి? మెచ్చుకోవటం, ఇంకా చెప్పాలంటే కళాకారుని శ్లాఘించటం! కళాకారుడు సృష్టించిన చిత్రాలను సేకరించి తమ…