చిన్ననాటి ఆటలు-జ్ఞాపకాల మూటలు’

చిన్ననాటి ఆటలు-జ్ఞాపకాల మూటలు’

చిన్ననాటి ఆటలు-జ్ఞాపకాల మూటలు’ పుస్తకంలో గల ఆటల గురించి చదివితే ప్రతి ఒక్కరినీ తమ బాల్యంలోకి పయనింపజేస్తాయి. “బ్రతుకంతా బాల్యమైతే జగమంతా ఆనందం’ అని ఒక ప్రసిద్ధ రచయిత అన్నాడు. ప్రకృతి, పల్లె, కొండలు కోనలు, వాగులు వంకలు, చెట్టు పుట్ట, పాడే గాలి, కురిసే వాన, వెలిగే సూర్యుడి కాంతి.. ఎలా ప్రకృతిలోని ప్రతి అంశం పులకిస్తుందో…