చిరంజీవి ని స్టార్ హీరో ని చేసిన ‘ఛాలెంజ్ ‘
August 13, 2020‘ ఖైదీ ‘ సినిమా మెగా స్టార్ కెరీర్ లోనే కాదు – తెలుగు సినిమా చరిత్ర లోనే ప్రత్యేకం అయిన సినిమా. హీరో చిరంజీవి ని కమర్షియల్ స్టార్ హీరో ని చేసి, ఆయన సినిమాల బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా ‘ఖైదీ ‘ అయితే మెగా స్టార్…