చిరకాలం దాచుకోదగిన ‘ఒక భార్గవి ‘

చిరకాలం దాచుకోదగిన ‘ఒక భార్గవి ‘

పెద్దగా బాదరబందీలేవీ బాధించని జీవితక్షణాల్లో, చిరుజల్లులు కురిసే ఓ సాయంకాలం, కమ్మటి కాఫీ తాగుతూ, మనకి అత్యంత ఇష్టమైన మిత్రుడితో మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది..!! ఎన్నో కబుర్లూ, ఎన్నో అంశాలూ.. ఆహ్లాదం కలిగించేవీ, ఆలోచింపచేసేవీ, ‘ఔరా!’ అనిపించేవీ, ఇచ్చిపుచ్చుకునేవీ, సినిమాల గురించి, పుస్తకాల గురించి, కథల గురించి, వ్యక్తులగురించి.. ఎంత బావుంటుందో కదా! సరిగ్గా అలాంటి అనుభూతిని కలిగించే…