ఏడు పదుల చిన్నోడు

ఏడు పదుల చిన్నోడు

ఏప్రిల్ 1, చొక్కాపు వెంకటరమణ గారి 70 వ జన్మదిన సందర్భంగా స్పెషల్ స్టోరీ… చొక్కాపు.. అంటే పిల్లలు చొక్కా గుండీలు విప్పి మరీ.. ఆయన గురించి అంతో ఇంతో గొప్పగా చెప్పుకుంటారు.ఈతరం పిల్లల్నే కాదు, గత రెండు మూడు తరాలకు చెందిన పిల్లల్నీ చొక్కాపు వేలుపట్టి లాలించారు.. ఆడించారు. తనకు తెలిసిన విద్యతో వాళ్ళను ప్రభావితం చేశారు….