జర్నలిస్టుల అభ్యున్నతే ” పెన్ ” ధ్యేయం
September 22, 2020జర్నలిస్టుల అభ్యున్నతే ధ్యేయంగా పెన్ జర్నలిస్ట్స్ సంఘం కృషి చేస్తుందని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ అన్నారు. మంగళవారం అవనిగడ్డ ప్రెస్ క్లబ్ లో “పెన్ ” అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు అప్పికట్ల శ్రీనివాస్ అధ్యక్షతన నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న…