
జానపద చిత్రకళ
March 17, 2020జానపద చిత్రకళ అంటే నాగరికతా ప్రభావం సోకని జానపదాల్లోని గ్రామీణులు తమకు స్వహతగా అబ్బిన ప్రజ్ఞతోనూ, తరతరాల వారసత్వం ద్వారా సంక్రమించిన ప్రావీణ్యంతోనూ సృష్టించేకళని నిర్వచించవచ్చు. సుమారు శతాబ్ది కాలానికి పూర్వమే నాగరికుని దృష్టి ప్రపంచ వ్యాప్తంగ జానపదుల కలల మీదకు మళ్ళింది. జానపద సాహిత్యం , జానపద సంగీతం, జానపదనృత్యం, జానపద చిత్రకళ సుశిక్షుడైన కళాకారుని మేధను…