డజనున్నర హాస్యకథలు

డజనున్నర హాస్యకథలు

January 16, 2020

హాసం అంటే నవ్వు. సకల ప్రాణికోటిలోను నవ్వ గలిగినవాడు మానవు డొక్కడే. భగవంతుడు ఇచ్చిన వరం నవ్వగలగడం. ఈ నవ్వు పలు రకాలు. వెకిలి నవ్వు, వెర్రినవ్వు, వికృతపు నవ్వు, వికారపు నవ్వు, వగైరా. కల్మషమెరుగని మృదు దరహాసం నలుగురిని అకట్టుకుంటుంది. ఈ ప్రాచీన తెలుగు సాహిత్యంలో హాస్య రసానికి తగిన స్థానం లేదని ఒక విమర్శ. ఈవిమర్శ…